Header Banner

పంచాయతీరాజ్ దినోత్సవాల్లో పవన్ కల్యాణ్ విజన్! సామాజిక తనిఖీలతో అవినీతికి చెక్!

  Thu Apr 24, 2025 13:40        Politics

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, గ్రామాలు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా ఎదగాలని ఆకాంక్షించారు. పంచాయతీల నిధులు వాటికే ఖర్చు చేయాలని అధికారులకు స్పష్టం చేసిన పవన్, గ్రామాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న అధికారుల శశిభూషణ్ కుమార్, కృష్ణతేజలను అభినందించారు. గ్రామాల్లో ఉండటం తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్న పవన్, పల్లె నిధులు పల్లె అభివృద్ధికే వినియోగించాలన్నారు. అధికారులు, ఉద్యోగుల సహకారంతో వేల కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించామని తెలిపారు.

బిల్లులు రాకపోయినా పనులు చేసిన గుత్తేదారులకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర నిధుల విడుదలలో జాప్యం జరిగిందన్న విషయం వాస్తవమేనని, త్వరలోనే నిధులు అందుతాయని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేశానని చెప్పారు. డబ్బులు లేకుండా, సిఫార్సులు తీసుకోకుండా బదిలీల ప్రక్రియను అమలు చేశామని, పైరవీలు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు గత ప్రభుత్వం విడుదల చేయలేదని, తాము అధికారంలోకి వచ్చాక వెయ్యి కోట్లకు పైగా నిధులను విడుదల చేశామని తెలిపారు. గ్రామాభివృద్ధి ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నామని, సామాజిక తనిఖీల ద్వారా అవినీతిని అరికడతామని పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి: పల్లెల్లో ఉండటమంటే ఇష్టం.. కానీ కుదరలేదు! వారికి ఈ సందర్భంగా సంతాపం..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు లక్షల మందికి..

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PawanKalyan #PanchayatRajDay #CorruptionFree #SocialAudits #VisionForDevelopment